సజ్జల భార్గవ్ రెడ్డికి సుప్రీంకోర్టులో చుక్కెదురు

సజ్జల భార్గవ్ రెడ్డికి సుప్రీంకోర్టులో చుక్కెదురు

AP: సజ్జల భార్గవ్ రెడ్డికి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులో ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు ధర్మాసనం నిరాకరించింది. ట్రయల్ కోర్టును ఆశ్రయించాలని ఆదేశించింది. అయితే ట్రయల్ కోర్టును ఆశ్రయించేందుకు కేవలం 2 వారాలే గడువు ఇచ్చింది. ఇలాంటివి ఎవరు చేసిన తప్పేనని, వ్యవస్థ శిక్షిస్తుందని వ్యాఖ్యానించింది.