'నేచురల్ ఫార్మింగ్‌లో ఏపీకి ప్రపంచ స్థాయి గుర్తింపు'

'నేచురల్ ఫార్మింగ్‌లో  ఏపీకి ప్రపంచ స్థాయి గుర్తింపు'

SKLM: నేచురల్ ఫార్మింగ్‌‌లో ఏపీకి ప్రపంచ గుర్తింపు లభించిందని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. నిన్న విశాఖలో జరిగిన CII సమ్మిట్‌లో ఆయన మాట్లాడుతూ.. మంత్రి లోకేశ్ కృషి ఫలితంగా రూ.13 లక్షల కోట్లు పెట్టుబడులు, 112 ప్రాజెక్టులు రాష్ట్రానికి రాబోతున్నాయని చెప్పారు. వీటి ద్వారా యువతకు భారీగా ఉద్యోగాలు లభించే అవకాశం ఉందని పేర్కొన్నారు.