వరంగల్ జిల్లా టాప్ న్యూస్ @12PM
★ శాయంపేట మండలంలోని 278 ఎకరాల ప్రభుత్వ పోడు భూముల కబ్జాలో 22 మంది అరెస్ట్
★ నేటి నుంచి MGMలో స్పెషల్ సదరం క్యాంపులు: కలెక్టర్ స్నేహ శబరీష్
★ నరసింహుల గూడెం శివారులో టిప్పర్ లారీ ఢీకొని వ్యక్తి మృతి
★ కాట్రపల్లి శయంపేట కొనుగోలు కేంద్రాల్లో రూ. 2.10 కోట్ల ధాన్యం కుంభకోణంలో 17 మంది అరెస్ట్