భూసేకరణతో రైతులను మోసం చేశారు: కారుమూరు

భూసేకరణతో రైతులను మోసం చేశారు: కారుమూరు

AP: కూటమి నేతలపై వైసీసీ నేత కారుమూరు వెంకటరెడ్డి ఫైర్ అయ్యారు. మాజీ సీఎం జగన్‌ను విమర్శించడానికే టీడీపీ ఆవిర్భావ దినోత్సవం జరిపారని తెలిపారు. 143 హామీలు, సూపర్ సిక్స్ అంటూ అబద్ధాలు చెప్పారని అన్నారు. అమరావతి భూసేకరణ పేరుతో రైతులను మోసం చేశారని ఆరోపించారు. ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో ప్రభుత్వం చెప్పాలని డిమాండ్ చేశారు.