బషీరాబాద్ మండలంలో నామినేషన్ల జోరు

బషీరాబాద్ మండలంలో నామినేషన్ల జోరు

VKB: పంచాయతీ ఎన్నికల నామినేషన్ల దాఖల ప్రక్రియ బషీరాబాద్ మండలంలో జోరుగా కొనసాగుతోంది. బషీరాబాద్, జీవని, క్యాద్దిరా, గంగ్వార్, ఇందర్చెడ్, మంతన్హెడ్, ఎక్మయి, మైల్వార్, పర్వత్పల్లి, నీలపల్లి గ్రామాలకు చెందిన అభ్యర్థులు సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలకు నామినేషన్ పత్రాలను ఎన్నికల అధికారికి సమర్పించారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు, తదితరులు పాల్గొన్నారు.