VIDEO: వాల్తేర్ డివిజన్‌లో శక్తి సంరక్షణ వారోత్సవం

VIDEO: వాల్తేర్ డివిజన్‌లో శక్తి సంరక్షణ వారోత్సవం

విశాఖ ఈస్ట్ కోస్ట్ రైల్వే వాల్తేర్ డివిజన్‌లో డిసెంబర్ 8–14 వరకు జాతీయ శక్తి సంరక్షణ వారోత్సవాన్ని నిర్వహించారు. డీఆర్‌ఎం కాన్ఫరెన్స్ హాల్‌లో సెమినార్, రైల్వే స్టేషన్లలో అవగాహన కార్యక్రమాలు చేపట్టారు. గురువారం డీఆర్‌ఎం శ్రీ లలిత్ బోహ్రా నేతృత్వంలో శక్తి ఆదా చర్యలపై ప్రదర్శన ఏర్పాటు చేసి, పునరుత్పాదక శక్తి వినియోగంపై అధికారులు అవగాహన కల్పించారు.