VIDEO: అంధుల జాతీయ టీ20 క్రికెట్‌లో ఆంధ్ర జట్టు విజయం

VIDEO: అంధుల జాతీయ టీ20 క్రికెట్‌లో ఆంధ్ర జట్టు విజయం

GNTR: గుంటూరులో నిర్వహించిన అంధుల జాతీయ టీ20 క్రికెట్ టోర్నమెంట్‌లో అంధ్రప్రదేశ్ జట్టు విజయం సాధించింది. మధ్యప్రదేశ్‌తో జరిగిన 5 మ్యాచ్‌ల సిరీస్‌లో 5 మ్యాచ్‌లు గెలిచి క్లీన్ స్వీప్ చేసింది. ఈ నేపథ్యంలో శుక్రవారం జరిగిన ముగింపు వేడుకల్లో జేసీ అశితోష్, కోచ్ అజయ్ కుమార్ రెడ్డి విజేతలకు బహుమతులు అందజేశారు.