పుంగనూరులో రేపు రథసప్తమి

పుంగనూరులో రేపు రథసప్తమి

CTR: పుంగనూరు పట్టణం శ్రీ కళ్యాణ వెంకటరమణ స్వామి వారి ఆలయంలో రథసప్తమి పర్వదినం సందర్భంగా ఆదివారం TTD ఆధ్వర్యంలో విశేష పూజలు జరుగుతాయని దేవాలయ ఇన్‌స్పెక్టర్ కృష్ణమూర్తి శనివారం తెలిపారు. ఉదయం 7 గంటలకు శ్రీవారి ఉత్సవ మూర్తిని సూర్యప్రభ వాహనంపై కొలువు తీర్చి పట్టణ పురవీధుల్లో ఊరేగించనున్నట్లు ఆయన తెలిపారు.