'విద్యాభివృద్ధి కోసమే పర్యవేక్షణా బృందాల తనిఖీలు'
SRPT: పాఠశాలలో విద్యాభివృద్ధి కోసమే పర్యవేక్షణ బృందాలు తనిఖీలు నిర్వహిస్తున్నట్లు నేరేడుచర్ల మండల విద్యాధికారి సత్యనారాయణ రెడ్డి అన్నారు. సోమవారం నేరేడుచర్ల మండలంలోని రామపురం ప్రాథమిక పాఠశాలను ఆయన తనిఖీ బృందంతో కలిసి పర్యవేక్షించారు. విద్యార్థుల కనీస సామర్ధ్యాలపై దృష్టి సాధించాలని సబ్బందికి సూచించారు.