నీట మునిగిన పరిసరాలు.. పరిష్కారం ఇదే..!

HYD: గచ్చిబౌలి పరిధి మల్కం చెరువు ఏరియాలో వర్షాల సమయంలో వరద విపరీతంగా పోటెత్తింది. అయితే వరద చెరువులోకి వచ్చే స్థాయిలో బయటకు వెళ్లే ఆస్కారం లేకపోవడంతో ఈ సమస్య తలెత్తినట్లు అధికారం తెలిపారు. ప్రస్తుతం అలుగు పారటం ద్వారా మాత్రమే చెరువు నుంచి నీరు బయటకు పోతుంది. స్లూయిస్ గేట్లు ఏర్పాటు చేస్తే మరింత నీరు బయటకు వెళ్తుందన్నారు.