విద్యార్థిని అభినందించిన ఉపాధ్యాయ బృందం

విద్యార్థిని అభినందించిన ఉపాధ్యాయ బృందం

SRCL: చందుర్తి టీ-సాట్, టీఎస్-జీహెచ్ఎంఏ ఆధ్వర్యంలో టీ-సాట్ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన రాష్ట్రస్థాయి క్విజ్ పోటీలో రాజన్న జోన్ జట్టు ప్రథమ స్థానాన్ని కైవసం చేసుకుంది. రాష్ట్రస్థాయిలో ప్రథమ బహుమతి పొందిన విద్యార్థిని, చందుర్తి మండలం మల్యాల గ్రామానికి చెందిన పులి కీర్తనను ఎంఈవో వినయ్ కుమార్, మల్యాల ఉన్నత పాఠశాల హెచ్ఎం శరత్ చంద్ర, అభినందించారు