ఎయిడ్స్ నివారణపై పోస్టర్ ఆవిష్కరించిన: కలెక్టర్

KDP: కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి ఆధ్వర్యంలో సోమవారం సభా భవన్లో ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ రూపొందించిన పోస్టర్లను ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ.. ఎయిడ్స్‌పై ప్రజల్లో అవగాహన పెంచడం అత్యంత అవసరమని, ముఖ్యంగా యువతలో నివారణ చర్యలపై స్పష్టమైన సమాచారం చేరేలా కృషి చేయాలని సూచించారు.