VIDEO: మల్లికార్జున స్వామిని దర్శించిన పల్లవి ప్రశాంత్

VIDEO: మల్లికార్జున స్వామిని దర్శించిన పల్లవి ప్రశాంత్

HNK: ఐనవోలు మండల కేంద్రంలోని శ్రీ మల్లికార్జున స్వామి ఆలయంలో బిగ్‌బాస్ విజేత పల్లవి ప్రశాంత్ ఆదివారం ప్రత్యేక దర్శనం చేసుకున్నారు. స్వామివారికి పూజలు నిర్వహించి ఆశీర్వాదాలు పొందగా, ఆలయ అర్చకులు తీర్థప్రసాదాలు అందజేశారు. పల్లవి ప్రశాంత్ రాకతో అభిమానులు భారీగా తరలివచ్చి ఫోటోలు, సెల్ఫీల కోసం ఉత్సాహం చూపించడంతో ఆలయ ప్రాంగణం సందడిగా మారింది.