VIDEO: పంద్రాగస్టుకు కళాశాల మైదానంలో రిహార్సల్స్

E.G: పంద్రాగస్టు వేడుకలకు రాజమండ్రి ఆర్ట్స్ కళాశాల మైదానం ముస్తాబవుతోంది. అయితే గత రాత్రి నుంచి వర్షం కురుస్తుండటంతో పనులను ఆటంకాలు కలుగుతున్నాయి. కాగా ఈ మైదానంలో మంత్రి కందుల దుర్గేష్ గురువారం జాతీయ జెండాను ఆవిష్కరించనున్నారు. దీంతో పోలీసులు కవాతులను రిహార్సల్స్ చేస్తున్నారు.