96 శాతం ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీ

96 శాతం ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీ

ప్రకాశం: కొమరోలు మండలంలో సెప్టెంబర్ 1వ తేదీ నుంచి అర్హులైన వారందరికీ ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీ చేసినట్లుగా ఎంపీడీవో చెన్నారావు తెలిపారు. సెప్టెంబర్ మాసానికి 1,564 సామాజిక పింఛన్లు మంజూరు అయ్యాయని, గ్రామ సచివాలయ సిబ్బంది ద్వారా రెండు రోజులుగా లబ్ధిదారుల ఇళ్ల వద్ద 94 శాతం మంది లబ్ధిదారులకు సామాజిక పింఛన్లను పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు.