VIDEO: రోడ్డుపై పడ్డ వృక్షాన్ని తొలగించిన పోలీసులు
WGL: బుధవారం ఉదయం నుంచి దంచి కొడుతున్న వర్షానికి గీసుకొండ మండలం ధర్మారం గ్రామ సమీపంలో WGL-NSPT ప్రధాన రహదారిపై ఓ వృక్షం కూలిపోయింది. దీంతో ట్రాఫిక్ స్తంభించి, ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. విషయం తెలుసుకున్న గీసుకొండ పోలీసులు వెంటనే స్పందించారు. ఎస్సైలు అనిల్ కుమార్, కుమార్ తమ సిబ్బందితో ఘటన స్థలానికి చేరుకొని రోడ్డుపై పడ్డ చెట్టును తొలగించారు.