పచ్చకామెర్లుపై ఆరోగ్య విద్య కార్యక్రమం
PPM: గ్రామంలో పచ్చకామర్లపై ఆరోగ్య విద్య కార్యక్రమం నిర్వహించడం జరిగిందని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా. ఎస్. భాస్కర రావు సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. సిబ్బంది స్కూల్ హెల్త్ ప్రోగ్రాంలో భాగంగా పాఠశాలను సందర్శించడం జరిగిందన్నారు. ఓ విద్యార్థికి అనుమానిత పచ్చకామెర్లు లక్షణాలు కనిపించడంతో సాలూరు ఆసుపత్రికి తరలించడం జరిగిందన్నారు.