హర్మన్‌ప్రీత్.. ట్రిపుల్ ధమాకా

హర్మన్‌ప్రీత్.. ట్రిపుల్ ధమాకా

47 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ హర్మన్‌ప్రీత్ సేన ప్రపంచకప్‌ను ముద్దాడిన విషయం తెలిసిందే. ఈ విజయంతో భారత జట్టులోని స్టార్ క్రికెటర్ల బ్రాండ్ విలువ అమాంతం పెరిగింది. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ ప్రచారం చేస్తున్న బ్రాండ్ల సంఖ్య మూడు రెట్లు పెరిగినట్లు ఆమె మేనేజర్ నుపురు కశ్యప్ వెల్లడించారు. తన పారితోషకం కూడా మూడింతలైనట్లు తెలిపారు.