మంత్రికి ఆహ్వానం అందజేత

మంత్రికి ఆహ్వానం అందజేత

సంగారెడ్డి: మంత్రి దామోదర రాజనర్సింహ, ప్రభుత్వ సలహాదారు కేశవరావును వారి నివాసాల్లో మంగళవారం దత్తగిరి మహారాజ్ ఆశ్రమ పీఠాధిపతి డాక్టర్ సిద్దేశ్వర మహారాజ్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈసందర్భంగా ఆయన వారికి దత్తగిరి మహారాజ్ ఆశ్రమంలో దసరా శరన్నవారాత్రి సందర్భంగా నిర్వహించనున్న ఉత్సవాలకు ముఖ్యఅతిథులుగా హాజరుకావాలని ఆహ్వానపత్రికను అందించారు.