VIDEO: చిలకలూరిపేటలో ఘోర రోడ్డు ప్రమాదం
PLD: చిలకలూరిపేటలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. గుంటూరు నుంచి ఒంగోలు వెళ్తున్న కారు కంటైనర్‌ను వెనక నుంచి అతివేగంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న ఆరుగురులో నలుగురు మృతి చెందగా ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని స్థానికులు ఆసుపత్రికి తరిలించారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.