సీతారాములకు వెండి ఆభరణాల అలంకరణ
SRD: టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి తయారు చేయించిన వెండి ఆభరణాలను సంగారెడ్డి శ్రీ రామ మందిరంలో ఉన్న సీతారాములకు ఇవాళ అలంకరించారు. టీజీఐఐసీ ఛైర్ పర్సన్ నిర్మలరెడ్డి నివాసం నుంచి ఆభరణాలను ఊరేగింపుగా ఆలయం వరకు తీసుకెళ్లారు. రెండు కిరీటాలు, అభయహస్తం, మంగళసూత్రం, పాదాలు తయారు చేయించినట్లు నిర్మల రెడ్డి తెలిపారు.