ఆనంను మర్యాద పూర్వకంగా కలిసిన మాజీ ఎమ్మెల్యే

ఆనంను మర్యాద పూర్వకంగా కలిసిన మాజీ ఎమ్మెల్యే

VSP: రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామ నారాయణరెడ్డిను మంగళవారం అమరావతి సచివాలయంలో పాడేరు మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మంత్రితో ఆమె మాట్లాడుతూ నియోజకవర్గంలో ఉన్న దేవాలయాల అభివృద్ధికి నిధులు కేటాయించాలని, దేవాలయాల్లో అర్చకులకు వేతనంగా 10 వేలు జీతభత్యాలు ఇవ్వాలని కోరారు.