ఘనంగా అంతర్జాతీయ మానవహక్కుల దినోత్సవం
KKD: సామర్లకోట అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం సామర్లకోటలో ఘనంగా నిర్వహించారు. స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో గర్భిణీ స్త్రీలు సమక్షంలో మానవ హక్కుల దినోత్సవం సంఘం జిల్లా అధ్యక్షులు నూతలపాటి అప్పలకొండ అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సామర్లకోట మున్సిపల్ కమిషనర్ ఏ. శ్రీవిద్య హాజరయ్యారు.