రేపు 'భోగ మణిహార శతక' గ్రంథావిష్కరణ

రేపు 'భోగ మణిహార శతక' గ్రంథావిష్కరణ

GNTR: పొన్నూరు సాక్షి శ్రీ భావనారాయణస్వామి దేవాలయ ప్రాంగణంలో ఈ నెల 30వ తేదీ సాయంత్రం 'భోగ మణిహార శతక' గ్రంథావిష్కరణ జరుగుతుందని శతక కర్త నాదెళ్ల భార్గవ రామచంద్రన్ తెలిపారు. స్థానిక దేవాలయంలో శనివారం ఆయన మాట్లాడుతూ.. కళాశాల విశ్రాంత ప్రధాన ఆచార్యులు డా. వేదాల వెంకట సీతారామాచార్యులు గ్రంథావిష్కరణ చేస్తారన్నారు.