ఘటనా స్థలానికి చేరుకున్న ఏసీపీ

ఘటనా స్థలానికి చేరుకున్న ఏసీపీ

NTR: విజయవాడలో శనివారం సాయంత్రం అగ్నిప్రమాదం సంభవించిన విషయం తెలిసినదే. ఈ సమాచారం తెలుసుకున్న సెంట్రల్ ఏసీపీ దామోదర్ ఘటనా స్థలానికి చేరుకొని అగ్ని ప్రమాదానికి గల కారణాలను వివరాలు అడిగి తెలుసుకున్నారు. షార్ట్ సర్క్యూట్ వలన ఈ ప్రమాదం సంభవించినట్లు తెలిపారు. ఐదు లక్షల నష్టం వాటిల్లినట్లు చెప్పారు.