VIDEO: సైకోకు దేహశుద్ధి చేసిన స్థానిక ప్రజలు

VIDEO: సైకోకు దేహశుద్ధి చేసిన స్థానిక ప్రజలు

WGL: నర్సంపేటలోని ప్రభుత్వ పాఠశాలలో ఒక వ్యక్తి సైకోలా ప్రవర్తించి కలకలం సృష్టించాడు. సెలవు రోజుల్లో అర్ధరాత్రి వేళ పాఠశాల ఆవరణలోకి చొరబడి గదుల తలుపులు బద్దలు కొట్టడానికి ప్రయత్నించేవాడు. పాఠశాల ప్రాంగణంలో మలమూత్ర విసర్జన చేసి అసహ్యకర చర్యలకు పాల్పడేవాడు. మంగళవారం రాత్రి కూడా అదే తరహాలో ప్రవర్తిస్తుండగా స్థానికులు అతడిని పట్టుకుని దేహశుద్ధి చేశారు.