ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం

ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం

KKD: రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న స్త్రీ శక్తి పథకం కింద, ఆగస్టు 15 సాయంత్ర నుంచి మహిళలు పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చని తుని డిపో మేనేజర్ జీవీవీ రమణ తెలిపారు. ఆధార్, ఓటర్, రేషన్ కార్డ్, పాస్ పోర్ట్ వంటి గుర్తింపు కార్డులు చూపించి ఈ ప్రయాణించవచ్చు.