కోడిపందాల శిబిరంపై దాడి.. 25 మంది అరెస్ట్

కోడిపందాల శిబిరంపై దాడి.. 25 మంది అరెస్ట్

ELR: పెదపాడు అప్పనవీడులో కోడిపందాలు శిబిరంపై పెదవేగి CI & పెదపాడు SI  వారి సిబ్బందితో కలిసి మెరుపు దాడులు నిర్వహించారు. ఈ దాడిలో సుమారు  25 మందిని అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ. 76,100 నగదు, 45 కోడి కత్తులు, 30 సెల్ ఫోన్లు, 20 మోటార్ సైకిళ్లు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం పోలీసులు కేసు నమోదు చేశారు.