'జక్కంపూడి అనవసర విమర్శలు మానుకోవాలి'

'జక్కంపూడి అనవసర విమర్శలు మానుకోవాలి'

E.G: రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ, ఆయన సతీమణిపై మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా చేసిన విమర్శలను జనసేన నేత డాక్టర్ శ్రీను తీవ్రంగా ఖండించారు. ఎమ్మెల్యే భార్యపై చేసిన ఆరోపణలను నిరూపించాలని డిమాండ్ చేశారు. నిరాధార విమర్శలు చేస్తే సహించేది లేదని, అనవసర విమర్శలు మానుకోవాలని జక్కంపూడిని హెచ్చరించారు.