VIDEO: నేరాల నియంత్రణకే కమ్యూనిటీ కాంటాక్టు ప్రోగ్రాం

VIDEO: నేరాల నియంత్రణకే కమ్యూనిటీ కాంటాక్టు ప్రోగ్రాం

ASF: నేరాల నియంత్రణకే కమ్యూనిటీ కాంటాక్టు ప్రోగ్రాం నిర్వహిస్తున్నామని సీఐ సత్యనారాయణ పేర్కొన్నారు. వాంకిడి మండలం ఖమన గ్రామంలో రాత్రి వేళ తనిఖీలు నిర్వహించారు. ఎలాంటి ధ్రువపత్రాలు లేని 32 ద్విచక్రవాహనాలను స్వాధీనం చేసుకున్నారు. సీఐ మాట్లాడుతూ.. ప్రజల రక్షణే పోలీసుల బాధ్యత అని, ప్రజలు పోలీసులకు సహకరించాలన్నారు. యువత మత్తుపదార్థాలకు దూరంగా ఉండాలన్నారు.