భారత్ సైన్యానికి సంఘీభావం తెలుపుతూ ర్యాలీ

భారత్ సైన్యానికి సంఘీభావం తెలుపుతూ ర్యాలీ

JGL: ఆపరేషన్ సింధూర్‌‌లో భాగంగా భారత్ సైన్యానికి సంఘీభావం తెలుపుతూ ధర్మపురి పట్టణంలోని నంది చౌక్ నుండి గాంధీ చౌరస్తా వరకు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సంఘీభావ ర్యాలీనీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.