'మాహాత్మ గాంధీ పేరు మార్చడం కేంద్ర ప్రభుత్వం అవివేకం'

'మాహాత్మ గాంధీ పేరు మార్చడం కేంద్ర ప్రభుత్వం అవివేకం'

SRPT: ఎంతోమంది పేద ప్రజలకు ఉపాధి కల్పిస్తున్న మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం పేరులో గల మహాత్మా గాంధీ పేరును కేంద్ర ప్రభుత్వం తొలగించడం ఆలోచనను విరమించుకోవాలని తుంగతుర్తి మార్కెట్ కమిటీ వైస్ ఛైర్మన్ చింతకుంట్ల వెంకన్న అన్నారు. మంగళవారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ... దేశ స్వతంత్రం కోసం తన ప్రాణం లెక్క చేయకుండా పోరాడిన వ్యక్తి  మహాత్మా గాంధీ అని అన్నారు