జగన్‌కు రాఖీ కట్టిన హిందూపురం మైనార్టీ మహిళలు

జగన్‌కు రాఖీ కట్టిన హిందూపురం మైనార్టీ మహిళలు

సత్యసాయి: హిందూపురానికి చెందిన మైనార్టీ మహిళ నాయకులు జబీన్ బేగ్, అయేషా బేగ్ రాఖీ పౌర్ణమి సందర్భంగా శనివారం బెంగళూరు ఎయిర్‌పోర్టులో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కలిసి రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా జగన్ ఆప్యాయంగా పలకరించి ఫోటోలు దిగగా, అయ్యూబ్ బేగ్, సాధిక్ బేగ్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.