తడి, పొడి చెత్తపై ఇంటింటికి అవగాహన కార్యక్రమం

తడి, పొడి చెత్తపై ఇంటింటికి అవగాహన కార్యక్రమం

SDPT: ప్రతిరోజు పారిశుద్ధ్య కార్యక్రమంలో భాగంగా ఇంటి నుంచి సేకరించే చెత్తను ప్రజలు వేరు చేసి ఇవ్వాలని మున్సిపల్ సిబ్బంది కోరారు. ఈ మేరకు శనివారం ఇంటింటికి అవగాహన కార్యక్రమం నిర్వహించారు. పారిశుధ్య సిబ్బందికి తడి, పొడి చెత్త వేరు చేసి ఇవ్వాలన్నారు. బహిరంగ ప్రదేశాల్లో చెత్త వేయకుండా పలు సూచనలు చేశారు.