జగన్ నేర మనస్తత్వానికి అది నిదర్శనం: మంత్రి
AP: న్యాయవ్యవస్థను హేళన చేసేలా జగన్ వైఖరి ఉందని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. '11 సీబీఐ ఛార్జ్‌షీట్లు, 9 ఈడీ ఛార్జ్‌షీట్లలో ఏ1గా జగన్ ఉన్నారు. జగన్ కోర్టుకు హాజరవుతూ బలప్రదర్శన చేయడం సిగ్గుచేటు. భారీ ర్యాలీలతో హాజరుకావడం కోర్టులను అవమానించడమే. రప్పా రప్పా అంటూ బ్యానర్లతో ర్యాలీ.. జగన్ నేర మనస్తత్వానికి నిదర్శనం' అని మండిపడ్డారు.