బంగారం లాంటి తేనె.. ధర తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!
ప్రపంచంలో కేవలం ఫ్రాన్స్, బల్గేరియాలో మాత్రమే దొరికే 'లావెండర్ తేనె'ను ఇప్పుడు కాశ్మీర్‌లో ఉత్పత్తి చేస్తున్నారు. దీని ధర మార్కెట్‌లో కిలో రూ.15 వేలు పలుకుతోంది. యువ సైంటిస్ట్ షాహిద్ రసూల్ గైడెన్స్‌తో.. ప్రత్యేకంగా లావెండర్ పూలు పూసే సమయంలోనే తేనెటీగలను వదిలి 'మోనోఫ్లోరల్ హనీ'ని సేకరిస్తున్నారు. ఈ సాగు విధానంతో అక్కడి రైతులకు భారీగా ఆదాయం లభిస్తోంది.