పాఠశాల ఏర్పాటుకు స్థల పరిశీలన చేసిన కలెక్టర్

పాఠశాల ఏర్పాటుకు స్థల పరిశీలన చేసిన కలెక్టర్

HNK: భీమదేవరపల్లి మండలం వంగర గ్రామ శివారులో నవోదయ పాఠశాల ఏర్పాటుకు కావలసిన 30 ఎకరాల భూమిని గుర్తించినట్లు జిల్లా కలెక్టర్ ప్రావిణ్య ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా సోలార్ ప్లాంట్ సమీపంలో ఉన్నటువంటి 30 ఎకరాల భూమిని ఆమె బుధవారం నాడు పరిశీలించారు.