VIDEO: అక్రమంగా రేషన్ బియ్యం పట్టివేత

VIDEO: అక్రమంగా రేషన్ బియ్యం పట్టివేత

MBNR: జడ్చర్ల నియోజకవర్గం మిడ్జిల్ మండలం మున్ననూరులో గురువారం పోలీసులు అక్రమంగా నిల్వ చేసిన రేషన్ బియ్యం పట్టుకున్నారు. ఈ దాడిలో 15 క్వింటాళ్ల బియ్యం స్వాధీనం చేసుకున్నట్లు పోలీసు అధికారులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. రేషన్ బియ్యం అక్రమ రవాణాకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు.