నల్గొండ జిల్లా టాప్ న్యూస్ @12PM
➢ దేవరకొండలో INTUC కార్మిక సదస్సు కరపత్రాన్ని ఆవిష్కరించిన ఎమ్మెల్యే బాలు నాయక్
➢ చెరువుగట్టు రామలింగేశ్వరుడికి రూ.50,22,887 ఆదాయం
➢ ఇందిరా పార్క్ వద్ద నిరుద్యోగ ధర్నా సందర్భంగా దేవరకొండలో పోలీసులు ముందస్తు అరెస్ట్‌లు
➢ జిల్లా నుంచి కామక్యకు అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు
➢ నల్గొండ బస్టాండ్ వద్ద ఆర్టీసీ బస్సు ఢీకొని మహిళ స్పాట్ డెడ్