VIDEO: గుడివాడలో ఎమ్మెల్యే ప్రజా దర్బార్

VIDEO: గుడివాడలో ఎమ్మెల్యే ప్రజా దర్బార్

కృష్ణా: గౌతులచ్చన్న విగ్రహం వద్ద శుక్రవారం ఎమ్మెల్యే రాము ప్రజా దర్బార్ నిర్వహించారు. అధికారులు, కూటమి నేతలతో కలిసి ఎమ్మెల్యే రాము ప్రజల నుంచి 94 అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా గుడివాడ నియోజకవర్గ అభివృద్దికి నిరంతరం శక్తి వంచన లేకుండా శ్రమిస్తానని ఎమ్మెల్యే రాము అన్నారు. సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఎమ్మెల్యే ప్రజలకు హామీ ఇచ్చారు.