VIDEO: ప్రజాపాలన-ప్రగతి ప్రణాళికలో భాగంగా 5K రన్

VIDEO: ప్రజాపాలన-ప్రగతి ప్రణాళికలో భాగంగా 5K రన్

MBNR: జిల్లా కేంద్రంలోని ఒకటవ, నాల్గవ డివిజన్‌లో ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా సోమవారం 5 కే రన్ నిర్వహించారు. ఇందులో డిప్యూటీ మేయర్ సురేందర్ రెడ్డి పాల్గొని మాట్లాడారు. ప్రస్తుత బిజీ జీవితంలో తప్పకుండా ఆరోగ్యంపై శ్రద్ధ చూపించాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి సహకరించిన పోలీస్ బృందానికి పాల్గొన్న ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు.