బద్వేలులో వర్షం ప్రభావం

బద్వేలులో వర్షం ప్రభావం

KDP: బద్వేల్ పట్టణంలో వర్షం కారణంగా మున్సిపాలిటీ పరిధిలో అనేక రోడ్లు, నివాస ప్రాంతాలు జలమయమయ్యాయి. ఈ పరిస్థితిని పరిశీలించేందుకు ఆర్డీవో చంద్రమోహన్, బద్వేలు, గోపవరం తహసిల్దార్లు, మున్సిపల్ కమిషనర్ తో కలిసి పర్యటించారు. మహమ్మద్ కాలనీలో నిల్వ ఉన్న నీటిని భాకరాపేట చెరువులోకి మళ్ళించే విధంగా జెసిపి తో చర్యలు చేపట్టారు.