MLA సమక్షంలో BRSలో చేరికలు

MLA సమక్షంలో BRSలో చేరికలు

ADB: బజారహత్నూర్ మండలంలోని పలు గ్రామాలకు చెందిన నాయకులు MLA అనిల్ జాదవ్ సమక్షంలో BRS పార్టీలో చేరారు. వారికి MLA కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఎమ్మెల్యే అనిల్ జాదవ్ నాయకత్వంలో జరుగుతున్న అభివృద్ధి సంక్షేమానికి ఆకర్షితులై పార్టీలో చేరుతున్నట్లు నాయకులు పేర్కొన్నారు. పార్టీలో చేరిన వారిలో బొమ్మిడి సంజీవ్, గేడం తులసిరాం తదితరులున్నారు.