ఉన్నత విద్యామండలి కార్యాలయం వద్ద ఉద్రిక్తత

ఉన్నత విద్యామండలి కార్యాలయం వద్ద ఉద్రిక్తత

TG: HYDలోని ఉన్నత విద్యామండలి కార్యాలయం వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు చెల్లించాలని BC విద్యార్థి సంఘాలు విద్యామండలి కార్యాలయాన్ని ముట్టడించాయి. ఈ నిరసనలో మాజీమంత్రి శ్రీనివాస్‌గౌడ్ పాల్గొన్నారు. 'రూ.12 వేల కోట్లు ఫీజు బకాయిలు పెండింగ్ పెట్టారు. గట్టిగా అడిగితే విజిలెన్స్ దాడులు చేయిస్తున్నారు' అని ఆరోపించారు.