నిట్ విద్యార్థికి ఐఐటీ ఖరగ్‌పూర్‌లో "బెస్ట్ పోస్టర్ అవార్డు"

నిట్ విద్యార్థికి ఐఐటీ ఖరగ్‌పూర్‌లో "బెస్ట్ పోస్టర్ అవార్డు"

HNK: ఐఐటీ ఖరగ్‌పూర్‌లో జరిగిన SPARC కాన్ఫరెన్స్‌లో నిట్ వరంగల్ సివిల్ ఇంజినీరింగ్ విద్యార్థి రాజదురై విశేష ప్రతిభ చూపాడు. డా. అనీత పర్యవేక్షణలో రూపొందించిన ఆయన పరిశోధన పోస్టర్‌కు 'బెస్ట్ పోస్టర్ అవార్డు' లభించింది. మొత్తం 145 పరిశోధన ప్రదర్శనల్లో అత్యుత్తమ 14 పోస్టర్లను మాత్రమే ఎంపిక చేసి ఈ అవార్డు ఇచ్చారు. WGL NIT నుంచి ఈ విజయం సాధించడం గర్వకారణం.