'ఉత్సవాలకు అనుమతులు తప్పనిసరి'

VZM: కొత్తవలస పోలీసు స్టేషన్ పరిధిలో వినాయక చవితి ఉత్సవాలు చేసుకొనేవారు ఎలాంటి రుసుం చెల్లించినవసరం లేదని సీఐ షణ్ముఖరావు బుధవారం తెలిపారు. ఈమేరకు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ఆదేశాలు జారీ చేశారు. మండపాల కోసం https://ganeshutsav.net/లో పూర్తి వివరాలు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. విద్యుత్, అగిమాపక శాఖ అనుమతులు తప్పనిసరి అన్నారు.