ఆదోని టీడీపీ క్లస్టర్ నేతలతో సీఎం భేటీ
KRNL: ఆదోని నియోజకవర్గానికి సంబంధించిన టీడీనీ క్లస్టర్ నాయకులతో సీఎం చంద్రబాబు నాయుడు శుక్రవారం సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆదోనిలో నెలకొన్న పలు సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లినట్లు యువ నాయకుడు వాల్మీకి బంక వెంకటేశ్వర్లు తెలిపారు. సమావేశంలో చంద్రబాబు నాయుడు నాయకులతో స్నేహపూర్వకంగా, ఆత్మీయంగా మాట్లాడి వారి సమస్యలను శ్రద్ధగా విన్నారని ఆయన తెలిపారు