'జనగణన కచ్చితత్వంతో పూర్తి చేయాలి'

'జనగణన కచ్చితత్వంతో పూర్తి చేయాలి'

PDPL: జనగణన కచ్చితంగా, స్పష్టంగా పూర్తి చేయాలని కలెక్టర్ శ్రీహర్ష అధికారులను ఆదేశించారు. ఆయన ఇవాళ పెద్దపల్లి, సుల్తానాబాద్ మండలాల్లో జరుగుతున్న జనగణన హౌస్ లిస్టింగ్ కార్యక్రమాన్ని పరిశీలించారు. హౌస్ లిస్టింగ్ బ్లాక్‌లకు ఫిసికల్ వెరిఫికేషన్ తప్పనిసరి నిర్వహించాలన్నారు. గ్రామస్థాయిలో ల్యాండ్ మార్క్ వివరాలు స్పష్టంగా నమోదు చేయాలని సూచించారు.