రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదంచేయాలి

రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదంచేయాలి

KNR: రేపు జరిగే ఉమ్మడి కరీంనగర్ జిల్లాల రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయాలని CPI(ML) మాస్ లైన్ ప్రజా పంథా ఉమ్మడి జిల్లా కార్యదర్శి జూపాక శ్రీనివాస్ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా CPI(ML) రాజీలేని పోరాటాలు చేస్తుందన్నారు.