మెలియాపుట్టిలో ఐటీడీఏ ఏర్పాటుకు చర్యలు

మెలియాపుట్టిలో ఐటీడీఏ ఏర్పాటుకు చర్యలు

SKLM: మెలియాపుట్టి మండల కేంద్రంలో ఐటీడీఏ ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చం నాయుడు అన్నారు. శనివారం పాతపట్టణంలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఆయన పాల్గొని మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం 1000 కోట్లతో గిరిజనుల అభివృద్ధికి నిధులు మంజూరు చేసిందన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు, కలెక్టర్, నాయకులు అధికారులు పాల్గొన్నారు.